హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు  శుక్రవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9:30 గంటలకు  దేవరపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు దేవరపల్లి శివారు మట్టలదొడ్డిలో నూతనంగా నిర్మించే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.