హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మారికవలసలో.. ఆటో టైర్ల చోరీ

VSP: మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో నిన్న రాత్రి గుర్తుతెలియని దుండగులు ఆటో టైర్లను చోరీ చేశారు.ఇప్పటికే కాలనీలో వరుసగా బైకుల నుంచి పెట్రోల్ దొంగతనాలు జరుగుతుండగా, ఇప్పుడు టైర్లు కూడా మాయం కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ ముమ్మరం చేసి, దొంగలను పట్టుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.