ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రం దాటాక రంగ సాయివాగు దగ్గర మోటార్ బైక్ అదుపుతప్పి గురువారం అర్ధరాత్రి చెట్లును ఢీకొట్టారు. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న యువకుడు అక్కడకక్కడే మృతి చెందగా బైక్‌పై ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ముగ్గురు సంతనూతలపాడు(M) మద్దలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు


