హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విలేకరిపై రేషన్ మాఫియా బెదిరింపులు

PLD: మాచర్లలో రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై వార్తలు రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ గురువారం రాత్రి ఓ విలేకరిని నిర్వాహకులు బెదిరించారు. శుద్ధ గుంతల ప్రాంతంలో అక్రమ రవాణాను వీడియో తీస్తుండగా, తమను ప్రశ్నించడంపై కొందరు వ్యక్తులు హెచ్చరించినట్లు బాధితుడు తెలిపారు. విలేకరిపై బెదిరింపులకు దిగడం పట్ల స్థానిక మీడియా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.