MLG: వెంకటాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థుల భద్రతపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్లాబ్, పిల్లర్లకు పగుళ్లు ఏర్పడటంతో పాటు కొద్దిపాటి వర్షానికే స్లాబ్ నుంచి నీరు కారుతోందని తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను గ్రామస్తులు కోరారు.
తెలంగాణ
VIDEO: పగుళ్లతో ప్రమాదకరంగా మారిన పాఠశాల భవనం


