హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

కోనసీమ: జిల్లాలోని ఐటీఐల్లో 2026-27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి ఐదో విడత అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ఎం. వేణుగోపాల వర్మ తెలిపారు. ఈ నెల 7న మధ్యాహ్నం 1 గంట వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అదే రోజు 2 గంటల్లోగా సర్టిఫికెట్ వెరిఫికేషన్, అనంతరం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.