హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

W.G: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం నాలుగో శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామని ఈవో  శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సుమారు 2 వేల మంది మహిళలు వ్రతంలో పాల్గొనేందుకు పేర్లు చేసుకున్నారన్నారు. పూజల్లో పాల్గొన్న వారికి అమ్మవారి రూపు అందిస్తామన్నారు.