అన్నమయ్య: మదనపల్లె పట్టణం అనపగుట్టలోని గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయం శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలుగుతోంది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించడంతో దగదగలాడుతూ భక్తులను ఆకట్టుకుంటోంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు,కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకృష్ణాష్టమికి ముస్తాబైన గోవర్ధనగిరి ఆలయం


