ASR: జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ నిన్న స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పాడేరులో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు ఏపీ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. జిల్లాలోని వినాయక ఉత్సవ కమిటీ ఎటువంటి డబ్బులు/ చలానా చెల్లించనవసరం లేదన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే స్థానిక పోలీసులకు లేదా జిల్లా పోలీస్ కంట్రోలు తెలియజేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు'


