మహబూబాబాద్ జిల్లాలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ అనిల్‌కుమార్ సూచించారు. గురువారం ఐడీఓసీలో జిల్లా వినియోగదారుల సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. మోసాలు, అన్యాయాలకు గురైన వినియోగదారులు సేవా కేంద్రాన్ని ఆశ్రయించి ఫిర్యాదులు చేయాలని సూచించారు. డీసీఎస్ఓ రమేశ్ నాయక్, సివిల్ సప్లై డీఎం నర్సింగరావు పాల్గొన్నారు.
తెలంగాణ
మోసాలపై సేవా కేంద్రాన్ని ఆశ్రయించండి: జేసీ


