NDL: ఆళ్లగడ్డ ఏఎస్ఐ సురేష్ రెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతునికి పోలీస్ శాఖ తరపున రూ.20,80,000 మంజూరు చేశారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం మృతుడి భార్యకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చెక్కును జిల్లా ఎస్పీ సునీల్ అందజేశారు. మృతుని కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ సురేష్ రెడ్డి మృతి


