WGL: చెన్నారావుపేట (M)లోని మున్నేరు వాగు చెక్‌డ్యామ్ శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని BRS మండల కన్వీనర్ జక్కా అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు ఎస్సైకి వినతిపత్రం అందజేశారు. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి శిలాఫలకాన్ని పునరుద్ధరించాలని కోరారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు.
తెలంగాణ
శిలాఫలకం ధ్వంసం.. ఎస్సైకి BRS నేతల వినతి


