హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరావతి యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ

GNTR: అమరావతి గ్రామాల్లోని 18నుంచి 45 ఏళ్లలోపు వారికి సీఆర్డీఏ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎం యూనివర్శిటీ సహకారంతో ఈ నెల 7నుంచి ఉచిత నైపుణ్యాభివృద్ది శిక్షణ అందించనున్నట్లు సీఆర్డీఏ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. బ్యూటీషియన్, డిజిటల్ మార్కెటింగ్, జీఎస్టీటీ అండ్ ట్యాలీ, సైబర్ సెక్యూరిటీ కంప్యూటర్, నెట్ వర్కింగ్ స్టోరేజ్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించింది.