GNTR: మంగళగిరిలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు ఆర్థికపరమైన అనుమతిని మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై మంగళగిరి బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టు వద్ద సంబరాలు నిర్వహించి స్వీట్లు పంచారు. బాణసంచా కాల్చి, అనంతరం కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
మంగళగిరిలో అదనపు జిల్లా కోర్టుకు కేబినెట్ ఆమోదం


