NTR: రామవరప్పాడు గ్రామ అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. రూ.69 లక్షలతో నిర్మించిన రెండు బీటీ రోడ్లను గురువారం రాత్రి ప్రారంభించారు. “2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం”లో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో ఇప్పటివరకు రూ.15.39 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


