W.G: ఉండి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈనెల 13న మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఆశ్రం ఆసుపత్రి ఆధ్వర్యంలో 25 మంది వైద్యులు ఈ శిబిరంలో పాల్గొంటారన్నారు. గుండె, నరాలు, క్యాన్సర్, ఇతర వ్యాధులకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని చెప్పారు. బాధితులు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 13న మెగా వైద్య శిబిరం


