ఖమ్మం జిల్లాకు 1,319 మెట్రిక్ టన్నుల ఏరియా దిగుమతి చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో 200 మెట్రిక్ టన్నులు ఖమ్మం CRPకి, అటు 1,119 మెట్రిక్ టన్నులు ఖమ్మం జిల్లాకు కేటాయించడం జరిగిందని చెప్పారు. దిగుమతి చేసుకున్న యూరియాను జిల్లాలోని ఎరువుల దుకాణాలు, సొసైటీలకు పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు.
తెలంగాణ
1,319 మెట్రిక్ టన్నుల యూరియా రాక: DAO


