NLR: విద్యారంగానికి విశిష్ట సేవలు అందించినందుకు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా మనుబోలు జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ప్లస్‌లో పనిచేస్తున్న గూడూరు ఉషారాణి ఎంపిక అయినట్లు డిఇఓ బాలాజీ రావు తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈనెల 5వ తేదీన నెల్లూరు కలెక్టరేట్‌లో ఆమె అవార్డు అందుకుంటారు. పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బెస్ట్ టీచర్‌గా ఉషారాణి ఎంపిక


