హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

GNTR: గుంటూరు బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్డుతో పాటు 1, 2 లైన్లలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు పి.హుస్సేన్, గురవయ్య తెలిపారు. రహదారి విస్తరణ పనుల నిమిత్తం విద్యుత్ నిలిపివేస్తున్నామని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు