ATP: కంబదూరు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య పర్యటించనున్నట్లు రూరల్ కన్వీనర్ హనుమంతరాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. వైసీపల్లి, యర్రమల్లేపల్లి, కొత్తమిదెల, రాక్షలనంతపురం, చెన్నంపల్లి గ్రామాల్లో రంగయ్య పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారన్నారు. పార్టీ నాయకులు హాజరై విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కంబదూరులో తలారి రంగయ్య పర్యటన


