SKLM: పొందూరు విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈఈ పైడి యోగేశ్వరరావు తెలిపారు. చెట్టు కొమ్మల తొలగింపు, ఇతర నిర్వహణ పనుల కారణంగా లోలుగు, నందివాడ, ఎన్ఎస్పీ అగ్రహారం, భగవాన్‌దాసుపేట, కేసువదాసుపురంలలో వ్యవసాయ మోటార్లకు సరఫరా నిలిచిపోతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


