AKP: జిల్లాస్థాయిలో కోటవురట్ల మండలానికి చెందిన ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. కోడవటిపూడి జడ్పీ హైస్కూల్ ఇన్‌ఛార్జ్ హెచ్ఎం రావాడ ప్రతాప్ కుమార్, జల్లూరు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసమూర్తి, కోడవటిపూడిలో పనిచేస్తున్న ఎస్జీటీ లోవరాజును విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారు. విద్యార్థులు స్కూల్‌లలో ఎక్కువమందిని చేర్పించడం విద్యాబోధన అంశాలలో వీరిని ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ ఉపాధ్యాయులుగా ముగ్గురు


