హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కేంద్రమంత్రి పర్యటన వివరాలు ఇవే..!

SKLM: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఇవాళ కవిటి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మ. 12.30 గంటలకు బైరిపురంలో BSNL నూతన సెల్‌ఫోన్ టవర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం రాజపురంలో నూతనంగా మంజూరైన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మ.3 గంటలకు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొంటారు అని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు.