బాపట్ల మండలం సూర్యలంకలో పర్యావరణ పరిరక్షణ, తీరప్రాంత పచ్చదనం పెంపునకు చర్యలు చేపడుతున్నామని ఏపీ గ్రీన్ కార్పొరేషన్ ఛైర్మన్ కొణిదెల నాగబాబు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మతో కలిసి తీరప్రాంతాన్ని పరిశీలించి, తీర కోత నివారణకు తాటి విత్తనాలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'సూర్యలంకలో పచ్చదనం పెంపుపై దృష్టి'!


