హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్..!

BPT: చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్, క్యాడర్ మీటింగ్ నిర్వహించనున్నారు. విఠల్‌నగర్‌లో పొంగళ్ళు, జాండ్రపేట వాసవినగర్, కొత్తపేట సెంటర్‌లలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, పూజల్లో పాల్గొంటారు. నాయకులు, కూటమి కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.