ELR: జంగారెడ్డిగూడెంలో మత్తు ఇంజెక్షన్ల అక్రమ నిల్వలపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఈగల్ టీమ్ తనిఖీలు నిన్న కొనసాగాయి. డాంగేనగర్‌లోని ఓ కార్పెంటరీ దుకాణంలో దాచిన 7,550 ట్రెమడాల్ ఇంజెక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి క్యూటీడీఐఎల్ 008బ్యాచ్‌కు చెందినవని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మల్లికార్జునరావు,అబిద్ అలీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మత్తు ఇంజెక్షన్లపై అధికారుల ఉక్కుపాదం


