CTR: సర్ క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడగించిన కారణంగా ఈనెల 5, 6 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండు రోజులు బీఎల్వో లు పోలింగ్ కేంద్రాలలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'సర్' ప్రత్యేక శిబిరాలు


