హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భూ రీసర్వే వేగవంతం చేయాలి'

SKLM: భూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసి, రెవెన్యూ వినతులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. వివాదాస్పద భూములు, కోర్టు కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.