WGL: పర్వతగిరి మండలం ఇస్లావత్ తండా ఫీల్డ్ అసిస్టెంట్ ధరంసోత్ సురేశ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారని గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండా పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు తీస్తుండగా, తమ ఫొటోలు ఎందుకు తీస్తున్నావంటూ కొందరు ఘర్షణకు దిగి దాడి చేశారని సురేశ్ తెలిపారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
తెలంగాణ
VIDEO: ఫీల్డ్ అసిస్టెంట్‌పై దాడి.. పోలీసులకు ఫిర్యాదు


