PPM: జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ డా. ప్రభాకర్ రెడ్డి గురువారం తెలిపారు. ఇప్పటివరకు అందిన ప్రాథమిక నివేదిక ప్రకారం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో నమోదైన నోటీసులు జారీ, విచారణ ప్రక్రియ వేగవంతం సాగుతోందన్నారు. సమావేశంలో ఆర్డీవో హేమలత పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'SIR గడువులోగా పూర్తి చేస్తాం'


