KRNL: కర్నూలు కలెక్టరేట్‌లో గురువారం జిల్లా క్రైసిస్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణ, ప్రమాదాల నివారణ చర్యలు, మాక్‌డ్రిల్ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి విపత్తుల సమయంలో సమర్థవంతంగా స్పందించాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్


