హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఆలయంలో ఉచితంగా వరలక్ష్మి వ్రతాలు

KKD: పెద్దాపురం మరిడమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు చేస్తున్నట్లు EO విజయలక్ష్మి తెలిపారు. మహిళల సౌభాగ్యం కోసం ఆలయ ప్రాంగణంలో ఈ ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు. వ్రతంలో పాల్గొనే మహిళలకు పసుపు, కుంకుమ, అక్షింతలు, గాజులు, జాకెట్ ముక్క, అమ్మవారి ఫోటోతో పాటు పులిహోర ప్రసాదం ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు.