గద్వాల జిల్లా కేంద్రంలోని సంస్కార స్కూల్‌లో నిన్న ముందస్తు శ్రీకృష్ణ జన్మా ష్టమి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యా యులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో సందడి చేశారు శ్రీకృష్ణుడి జీవిత విశేషాలు, ధర్మం, సత్యం, మంచి నడవడిక గురించి ఉపాధ్యాయులు వివరించారు.
తెలంగాణ
శ్రీకృష్ణుడి జీవితం ఒక ధర్మ సందేశం


