EG: అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత, సమయపాలన పాటించాలని అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ సూచించారు. గోకవరం బస్టాండ్ సమీపంలోని క్యాంటీన్‌లో గురువారం నిర్వాహకులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. వ్యక్తిగత పరిశుభ్రత, కమ్యూనికేషన్, పారిశుద్ధ్యం నిర్వహణపై అవగాహన కల్పించారు. ప్రజలకు సంతృప్తికర రీతిలో సేవలు అందించాలన్నారు
ఆంధ్రప్రదేశ్
క్యాంటీన్లలో ఆహార నాణ్యత పాటించాలి: కమిషనర్


