హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రీ సర్వే నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి'

VZM: జిల్లాలో సమగ్ర భూసర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత,ఖచ్చితత్వం పారదర్శకతకుఅత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జె.సి.సేధు మాధవన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం రీసర్వే పట్టాదారు పాస్ పుస్తకాలు, ముద్రణపై పురోగతిపై వెబెక్స్ వి. సి.ద్వారా సమీక్షించారు.రీసర్వేలో గ్రౌండ్ ట్రూతింగ్ తదితర అంశాల వరకు నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలన్నారు.