హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఒకే వేదికపై సమన్వయంతో పోరాడాలి'

VZM: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్‌ DA లు, PRC అమలుపై ఐక్య ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని STU జిల్లా నాయకులు అప్పారావు పిలుపునిచ్చారు. గురువారం స్దానిక APNGO హోమ్‌లో APJAC జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. అన్ని JAC లు ఒకే వేదికపైకి వచ్చి సమన్వయంతో పోరాటం చేయాలని STU జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్‌ కోరారు.