హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి ఆహ్వానం

CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి 2026 వార్షిక బ్రహ్మోత్సవాలకు మంత్రి నారా లోకేశ్ను ఎమ్మెల్యే మురళీమోహన్ గురువారం ఆహ్వానించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్‌ను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందించి వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు.