హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేసీ కెనాల్ గేట్లు ఎత్తి నీటి విడుదల

NDL: నంద్యాల మండల పరిధిలోని మిట్నాల, పాండురంగాపురం, శివరాంపురం గ్రామాల తాగునీటి అవసరాల దృష్ట్యా గురువారం కేసీ కెనాల్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినట్లు టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ తెలిపారు. అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పోన్నాపురం వద్ద నీటిని విడుదల చేశామని పేర్కొన్నారు. ప్రజా లక్ష్యంగా సంక్షేమమే లక్ష్యామన్నారు.