E.G: రానున్న గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లు, అభివృద్ధి పనులు, శానిటేషన్, సుందరీకరణపై MLA ముప్పిడి వెంకటేశ్వరరావు సమీక్షించారు. కొవ్వూరు RDO కార్యాలయంలో గురువారం రాత్రి అధికారులతో ఆయన ప్రత్యేక భేటీ నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్, RDO ఆనందరావు పాల్గొన్న ఈ సమావేశంలో.. పుష్కరాల నాటికి కొవ్వూరును మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుష్కరాల నాటికి కొవ్వూరును తీర్చిది ద్దాలి: MLA


