హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యతతో పాటు టికెట్ కేటాయిస్తాం

PPM: కురుపాం మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ZPTC, MPTC, సర్పంచ్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడమే లక్ష్యంగా సమావేశం జరిగినట్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చిన్నారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యంతో టికెట్లు కేటాయిస్తామని తెలిపారు.