BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం 4వ శుక్రవారాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 4న శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి ప్రత్యేక 'పుష్పాంజలి' సేవ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలతో అర్చన, విశేష భోగ నివేదన, మంత్రపుష్పం జరిపిస్తామని ఈవో దామోదర్ రావు తెలిపారు.
తెలంగాణ
నేడు అమ్మవారికి పుష్పాంజలి సేవ


