హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిలో పర్యటించిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

NDL: బనగానపల్లె ఎమ్మెల్యే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గురువారం తాడేపల్లి మండల కేంద్రంలో పర్యటించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సింధు డెంటల్ హాస్పిటల్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన హాస్పిటల్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.