హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పురుగుమందుల ఆన్‌లైన్ విక్రయాలపై అవగాహన

PLD: నరసరావుపేట మున్సిపల్‌ గెస్ట్‌హౌస్‌లో పురుగుమందుల డీలర్లకు ఆన్‌లైన్‌ విక్రయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీలర్లు ఆన్‌లైన్‌ మాడ్యూల్‌పై శిక్షణ పొంది విక్రయాలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు సూచించారు. మాస్టర్‌ట్రైనర్ కేవీ శ్రీనివాసరావు, ఏ. హరిప్రసాద్‌ విధానాన్ని వివరించి సందేహాలు నివృత్తి చేశారు.