హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

TTD డిప్యూటీ ఈవో లోకనాథంకు రిమాండ్

CTR: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన TTD డిప్యూటీ ఈవో మెండు లోకనాథంను ACB అధికారులు నెల్లూరు ACB కోర్టులో హాజరుపరిచారు. కేసును పరిశీలించిన కోర్టు ఈ నెల 16వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం లోకనాథంను నెల్లూరు సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.