NDL: నంద్యాల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఇటీవల వైసీపీ నాయకులు రైతు సంఘం నాయకులు కలిసి సాగునీరు ఇవ్వాలని కోరుతూ వారు నిరసన చేపట్టారు. రైతులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఒకేసారి 35 మంది రైతులుపై కేసులు నమోదు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నీటి కోసం ధర్నా చేస్తే కేసులు నమోదు చేస్తారా అంటూ వారు గురువారం పోలీసులపై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
రైతు సంఘం నాయకులపై కేసులు నమోదు


