హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

విశాఖ: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 2026కి విశాఖపట్నం జిల్లా నుంచి నలుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. సేక్రేడ్ హార్ట్ స్కూల్ నుంచి పి.నిర్మల భారతి, బోయిపాలెం ZPHS నుంచి పీవీ సాయి కుమారి, నడుపూరు ZPHS నుంచి రాజ్ కుమార్, గోపాలపట్నం ఎంపీపీఎస్ నుంచి పూర్ణ చంద్ర రావు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.