అన్నమయ్య: కరువు ప్రాంతాల్లో రైతులకు సాగునీటి భరోసా కల్పించేందుకు హంద్రీ–నీవా జలాలతో తంబళ్లపల్లి నియోజకవర్గంలోని చెరువులను నింపాలని రాష్ట్ర రైతు-కూలీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భీమగాని పద్మనాభరెడ్డి కోరారు. చెరువుల ఆక్రమణలు తొలగించి, పూడికతీత పనులు చేపట్టి భూగర్భ జలాలను కాపాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అనంతరం జేసీ శర్మకు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
నీటి జలాలతోనే రైతు కళ్లలో వెలుగులు


