హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆప్కో అమ్మకాలపై మంత్రి సవిత సమీక్ష

SS: ఆప్కో ఉద్యోగులతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. సంస్థ షోరూమ్‌లలో జరుగుతున్న విక్రయాల పురోగతిని సమీక్షించి, రాబోయే రోజుల్లో ఆప్కో అమ్మకాలను గణనీయంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆప్కో ఎండీ కన్నబాబుతో పాటు వివిధ జిల్లాల అధికారులు, సేల్స్ మేనేజర్లు పాల్గొన్నారు.