SRCL: వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండాలో తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. తండా ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, యువతులు పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వేడుకల్లో సర్పంచ్ సుధాకర్, ఏఎంసీ డైరెక్టర్ మదన్‌లాల్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పూజారి పాల్గొన్నారు.
తెలంగాణ
తండాలో ఘనంగా తీజ్ వేడుకలు


