హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయంలో నేటి పూజా కార్యక్రమాలు ఇవే..!

SS: కదిరిలోని శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఉ.6 గంటల నుంచి 6:45 గంటల వరకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. అమృతవళ్లి అమ్మవారికి అభిషేకం నిర్వహించనున్నారు. ఖాద్రీశునికి 7:30 గంటల వరకు అభిషేక, స్వర్ణకవచ సేవలు జరుగుతాయి. 9.30 గంటలకు సామూహిక వ్రతాలు ఉంటాయి. మధ్యాహ్నం 1.30 వరకు, తిరిగి సా. 5 నుంచి రాత్రి 8.30 వరకు సర్వదర్శనం కల్పిస్తారు.